IPL 2021 వాయిదా Kaviya Maran PAPA Happy - SRH Fans యమ హ్యాపీ! పాపం RCB || Oneindia Telugu

2021-05-05 358

IPL 2021: RCB, SRH fans spark meme fest trends on Twitter after COVID-19 hits tournament. The Indian Premier League (IPL) 2021 campaign had to be Postponed after 29 games were played in the season due Covid-19 outbreak.
#IPL2021
#CancelIPL
#KaviyaMaran
#SunrisersHyderabad
#SRHfansmemefesttrendsinTwitter
#DavidWarner
#rcb
#SRHMysteryGirlKaviyaMaran
#IPL2021Suspended
#KaviyaMaranemotions
#SRH
#IPL2021PostponedDelayed
#DavidWarner
#OrangeArmy

ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజన్‌లో కొందరు ఆటగాళ్లు కరోనా మహమ్మారి బారిన పడటంతో భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ఈ సీజన్‌ను అర్ధాంతరంగా నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్ ప్రేమికులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది.